తలాక్ భయంతో ఆత్మహత్యాయత్నం - TALAQ
తలాక్... తలాక్... తలాక్... ఈ మూడు ముక్కలతో బంధాన్ని తెంచుకుంటున్నారు. జీవింతాంతం తోడుగా ఉండాల్సిన భర్తలు... ఈ మాటతో మధ్యలోనే వదిలేస్తున్నారు. భాగ్యనగరంలో ఇలాగే ఓ భర్త వేధింపులు భరించలేక ఆత్మహత్యా చేసుకోబోయింది.

తలాక్ భయంతో ఆత్మహత్యాయత్నం
తలాక్ భయంతో ఆత్మహత్యాయత్నం