తెలంగాణ

telangana

ETV Bharat / state

బారులు తీరిన మందుబాబులు - హైదరాబాద్​ నాంపల్లిలోని మద్యం దుకాణాల బారులు తీరిన జనాలు

మద్యం షాపుల ముందు మందుబాబులు బారులు తీరారు. హైదరాబాద్​ నాంపల్లిలోని మద్యం దుకాణాల ముందు లైన్లలో నిలబడ్డారు. భౌతిక దూరం పాటించేలా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు.

wine-shops-open-in-hyderabad
బారులు తీరిన మందుబాబులు

By

Published : May 6, 2020, 9:52 AM IST

హైదరాబాద్​ ​నాంపల్లిలోని మద్యం దుకాణాల ముందు మందుబాబులు బారులు తీరారు. ఎలాంటి గొడవలు జరగకుండా పోలీసులు పర్యావేక్షిస్తు, భౌతిక దూరం పాటించేలా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు వైన్స్‌ షాపులు తెరుచుకుంటాయి.

ABOUT THE AUTHOR

...view details