ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లా కృష్ణ పట్నంలో 144 సెక్షన్ అమలులో ఉందని డీఎస్పీ హరినాథ్‌రెడ్డి తెలిపారు. ఇతరులు నిబంధనలు ఉల్లంఘించి గ్రామంలోకి వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
'కృష్ణపట్నంలో 144 సెక్షన్.. గ్రామంలోకి వస్తే కఠిన చర్యలు' - ఏపీ వార్తలు
ఏపీలోని నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో 144 సెక్షన్ అమలులో ఉందని పేర్కొన్న డీఎస్పీ హరినాథ్‌రెడ్డి.. ఇతరులు నిబంధనలు ఉల్లంఘించి గ్రామంలోకి వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
'కృష్ణపట్నంలో 144 సెక్షన్.. గ్రామంలోకి వస్తే కఠిన చర్యలు'
ఆనందయ్య ఔషధం పంపిణీకి అధికారులు ప్రణాళిక రూపొందిస్తారని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం అనుమతి ఇచ్చిన తర్వాతే ఇతరులు కృష్ణ పట్నంలోకి వచ్చేందుకు అనుమతిస్తామని స్పష్టం చేశారు.
ఇవీ చూడండి :ఆనందయ్య మందు పరిశోధన.. ఆదిలోనే అవాంతరాలు