తెలంగాణ

telangana

ETV Bharat / state

రాష్ట్రంలో పెట్టుబడులపై నేడు కీలక ప్రకటన చేయనున్న కేటీఆర్ - కేటీఆర్​ ట్విట్టర్​ తాజా వార్తలు

Will be making an important investment announcement at 11:30 am tomorrow: ktr
రాష్ట్రంలో పెట్టుబడులపై రేపు కీలక ప్రకటన చేయనున్న కేటీఆర్

By

Published : Nov 5, 2020, 8:40 PM IST

Updated : Nov 6, 2020, 10:39 AM IST

20:16 November 05

రాష్ట్రంలో పెట్టుబడులపై నేడు కీలక ప్రకటన చేయనున్న కేటీఆర్

రాష్ట్రంలోకి పెట్టుబడులు కొనసాగుతున్నాయి. దిగ్గజ కంపెనీలు హైదరాబాద్​ పెట్టుబుడులు పెట్టాయి. త్వరలో రాష్ట్రంలోకి మరిన్ని కీలక పెట్టుబడులు రానున్నట్లు తెలుస్తోంది. ఇదే విషయమై ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ ఇవాళ ఉదయం కీలక ప్రకటన చేయనున్నారు. 

ఈ విషయాన్ని మంత్రి స్వయంగా ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు. రాష్ట్రానికి కీలకమైన పెట్టుబడుల అంశంలో ఇవాళ ఉదయం 11.30 గంటలకు ప్రకటన చేయనున్నట్లు కేటీఆర్‌ పేర్కొన్నారు.

ఇదీ చదవండి:హైదరాబాద్​ చుట్టూ ఐటీ క్లస్టర్ల ఏర్పాటు: మంత్రి కేటీఆర్‌

Last Updated : Nov 6, 2020, 10:39 AM IST

ABOUT THE AUTHOR

...view details