తెలంగాణ

telangana

ETV Bharat / state

మారేడుమిల్లి పరిధిలో అడవి గేదెల హల్​చల్ - Maredumilli latest news

ఏపీ తూర్పుగోదావరి జిల్లాలో అడవి గేదెలు హల్​చల్​ చేశాయి. మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో సంచరిస్తుడగా... స్థానికులు భయాందోళకు గురవుతున్నారు. అటవీ శాఖ అధికారులు చర్యలు చేపట్టి రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు.

forest
forest

By

Published : May 28, 2021, 10:51 PM IST

ఏపీ తూర్పుగోదావరి జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో అడవి గేదెలు హల్​చల్​ చేశాయి. దేవరపల్లి నుంచి మారేడుమిల్లి వెళ్లే రహదారి, జీఏంవలస, కొండవాడ తదితర గ్రామాలకు వెళ్లే రహదారిలో అడవి గేదెలు సంచరిస్తున్నాయి. అటుగా ప్రయాణించే వాహనదారులతో పాటు స్థానికంగా నివాసం ఉంటున్న గిరిజనులు భయాందోళన చెందుతున్నారు. అటవీ శాఖ అధికారులు చర్యలు చేపట్టి రక్షణ కల్పించాలని గిరిజనులు విజ్ఞప్తి చేశారు.

ABOUT THE AUTHOR

...view details