ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవడానికైనా ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రముఖ హృద్రోగ నిపుణులు, కరోనాపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన బృందం తరఫున పనిచేస్తున్న నోడల్ అధికారి డాక్టర్ రఘుకిశోర్ చెప్పారు. కరోనాకు వ్యాక్సిన్ ఇంకా రానందున ప్యాసివ్ ఇమ్యూనిటీ ద్వారా చికిత్స చేయొచ్చని వెల్లడించారు. ప్యాసివ్ ఇమ్యూనిటీ అంటే కరోనా నుంచి కోలుకున్న వారి నుంచి యాంటీ బాడీస్ తీసి భద్రపచాలని.. కోలుకున్న వ్యక్తి బ్లడ్ గ్రూప్ ఉన్నవారికి వైరస్ సోకితే యాంటీ బాడీస్తో చికిత్స చెయొచ్చంటున్న డాక్టర్ రఘుకిశోర్తో ఈటీవీ భారత్ ప్రత్యేక ముఖాముఖి...
ప్యాసివ్ ఇమ్యూనిటీ ద్వారా కరోనా చికిత్స: డా.రఘుకిశోర్
కరోనాకు వ్యాక్సిన్ ఇంకా రానందున ప్యాసివ్ ఇమ్యూనిటీ ద్వారా చికిత్స చేయొచ్చని ప్రముఖ హృద్రోగ నిపుణులు డాక్టర్ రఘుకిశోర్ తెలిపారు. జాగ్రత్తగా ఉంటేనే కరోనాను జయించొచ్చన్నారు.
డాక్టర్ రఘుకిషోర్