తెలంగాణ

telangana

ETV Bharat / state

పెద్ద కొడుకు ఆసరా - ASARA PENSIONS

2019-20 ఆర్థిక సంవత్సరానికి ఆసరా పింఛన్ల కోసం ప్రస్తుత బడ్జెట్​లో  రూ.12,067 కోట్లు కేటాయించారు.

వృద్ధులు, వితంతువులకు రూ.2016 పింఛన్ అందిస్తాం

By

Published : Feb 22, 2019, 2:39 PM IST


2019-20 ఆర్థిక సంవత్సరానికి ఆసరా పింఛన్ల కోసం ప్రస్తుత బడ్జెట్​లో రూ.12,067 కోట్లు కేటాయించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన వెంటనే వృద్ధులు, వితంతువుల పింఛన్లను రూ.200 నుంచి రూ.1000కి పెంచామని ఇకపై రూ.2016 ఇస్తామని తెలిపారు. దివ్యాంగులకు రూ.1500 ఇచ్చామని త్వరలోనే రూ.3016 అందిస్తామని స్పష్టం చేశారు.

ఆసరా పింఛన్ల కోసం ప్రస్తుత బడ్జెట్​లో రూ.12,067 కోట్లు కేటాయించారు.

ఇవీ చదవండి :సంక్షేమ తెలంగాణ

ABOUT THE AUTHOR

...view details