వీ హబ్ సీఈవో రావుల దీప్తిరెడ్డి పదవీకాలం పొడిగించారు. ఈ మేరకు ప్రభుత్వం మరో రెండేళ్లు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం రూపొందించిన కార్యక్రమం వీహబ్(ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్ హబ్). దీనిని 2018 మార్చి 8న ప్రారంభించారు.
వీహబ్ సీఈవో రావుల దీప్తిరెడ్డి పదవీకాలం పెంపు - తెలంగాణ వీహబ్ సీఈవో రావుల దీప్తిరెడ్డి
తెలంగాణ వీహబ్ సీఈవో రావుల దీప్తిరెడ్డి పదవీకాలం రెండేళ్లు పొడిగించారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
వీహబ్ సీఈవో రావుల దీప్తిరెడ్డి పదవీకాలం పెంపు
కొత్త ఆలోచనలతో స్టార్టప్‌లను సృష్టించే వారికి వీ హబ్ అవకాశంగా నిలుస్తుంది. కరోనా నేపథ్యంలో ప్రస్తుతం స్టార్టప్‌లపై ప్రభావం పడింది. కొవిడ్ సంక్షోభ సమయంలోనూ కొత్త అవకాశాలపై దృష్టి సారిస్తున్నారు.
ఇదీ చూడండి :తిరిగిన కిలోమీటర్ల మేరకే బీమా ప్రీమియం చెల్లింపు
TAGGED:
పదవీకాలం రెండేళ్లు పొడిగింపు