రాష్ట్రంలో మూడు రోజులపాటు అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం సంచాలకులు రాజారావు పేర్కొన్నారు.
రాష్ట్రంలో మూడు రోజుల పాటు మోస్తరు వర్షాలు - తెలంగాణలో వర్ష సూచన తాజా సమాచారం
రాష్ట్రంలో మూడు రోజుల పాటు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది.
రాష్ట్రంలో ఈరోజు, రేపు, ఎల్లుండి వర్షాలు కురిసే అవకాశం
కోస్తా ఆంధ్ర, ఉత్తర తమిళనాడు తీరాలకు దగ్గరలో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో 2.1 కి.మీ.ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని వెల్లడించారు.
ఇదీ చూడండి :అసిఫాబాద్ అడవుల్లో డీజీపీ రహస్య పర్యటన.. ఏం జరుగుతోంది?
Last Updated : Sep 2, 2020, 5:20 PM IST