తెలంగాణ

telangana

ETV Bharat / state

రాగల మూడురోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు - తెలంగాణలో వాతావరణ రిపోర్టు

రాష్ట్రంలో మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని... హైదరాబాద్​ వాతావరణ శాఖ ప్రకటించింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో 1.5కి.మీ ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని తెలిపింది.

weather-forecast-in-telangana-for-next-three-days
రాగల మూడురోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు

By

Published : Sep 8, 2020, 7:26 PM IST

Updated : Sep 8, 2020, 11:33 PM IST

రానున్న మూడురోజుల్లో వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్​ వాతావరణ శాఖ వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్ తీరానికి దగ్గరలో... పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో 1.5 కి.మీ ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని తెలిపింది.

నేడు, రేపు, ఎల్లుండి... అక్కడక్కడ ఉరుములు, మెరుపులతోపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది.

ఇదీ చూడండి:రూపాయి క్షీణతతో పసిడి పైకి- నేటి ధరలు ఇలా..

Last Updated : Sep 8, 2020, 11:33 PM IST

ABOUT THE AUTHOR

...view details