తెలంగాణ

telangana

ETV Bharat / state

ఏ విభాగంలో ఉన్న మన బాధ్యత నిర్వర్తించాలి: డాక్టర్ మహాలక్ష్మి - Telnagana news

కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తున్న వేళ.. వైరస్ సోకిన గర్బిణీలకు అన్నీ తామై గాంధీ ఆస్పత్రి గైనకాలజీ వైద్యులు సేవలు అందించారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్సలు నిలిపివేసినప్పటికీ తెలంగాణ వ్యాప్తంగా సేవలందించిన ఘనత వారిది.

ఏ విభాగంలో ఉన్న మన బాధ్యత నిర్వర్తించాలి: డాక్టర్ మహాలక్ష్మి
ఏ విభాగంలో ఉన్న మన బాధ్యత నిర్వర్తించాలి: డాక్టర్ మహాలక్ష్మి

By

Published : Mar 8, 2021, 4:53 PM IST

కరోనా సోకిన గర్భిణీలకు అన్నీ తామై సేవలు అందించారు గాంధీ ఆస్పత్రి గైనకాలజీ వైద్యులు. ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్సలు నిలిపివేసినప్పటికీ.. కొన్ని నెలల పాటు రాష్ట్రవ్యాప్తంగా కరోనా సోకిన గర్భిణీలకు చికిత్స అందించిన ఘనత వారిది. 30 మంది సిబ్బంది ఉన్న గైనకాలజీ విభాగంలో 10 నెలల్లో 950మందికి కాన్పు చేసి వారికి సపర్యలు చేశారు.

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని గాంధీ ఆస్పత్రి గైనకాలజీ విభాగం అధిపతి డాక్టర్ మహాలక్ష్మితో ప్రత్యేక ముఖాముఖి...

ఏ విభాగంలో ఉన్న మన బాధ్యత నిర్వర్తించాలి: డాక్టర్ మహాలక్ష్మి

విమెన్స్​ డే స్పెషల్: ప్రతిరోజు ఆమెదే.. స్త్రీ విలువ తెలుసుకో.!

ABOUT THE AUTHOR

...view details