తెలంగాణ

telangana

ETV Bharat / state

Heavy Rain: అలర్ట్​ హైదరాబాద్‌... దంచికొడుతున్న వాన - Telangana rains

heavy
భారీ వర్షం

By

Published : Sep 4, 2021, 7:33 PM IST

Updated : Sep 4, 2021, 8:37 PM IST

19:30 September 04

హైదరాబాద్‌లో జోరువాన... లోతట్టు ప్రాంతాలు జలమయం

హైదరాబాద్‌లోని పలు ప్రాంతాలను భారీ వానలు ముంచెత్తాయి. వరద నీటితో కాలనీలు జలమయమయ్యాయి. కార్లు, ద్విచక్రవాహనలు సగంవరకు నీటమునిగాయి. రోడ్లపై నీటి ప్రవాహంతో వాహనదారులు తీవ్ర ఇక్కట్లు పడ్డారు. హైదరాబాద్‌, సికింద్రాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. బోయిన్‌పల్లి, మారేడుపల్లి, తిరుమలగిరి, అల్వాల్, ప్యారడైజ్‌, చిలకలగూడ, బేగంపేటలో వాన పడుతోంది. 

మియాపూర్, చందానగర్, శేరిలింగంపల్లి, మాదాపూర్, గచ్చిబౌలి, కూకట్‌పల్లి, అల్విన్ కాలనీ, హైదర్‌నగర్, కేపీహెచ్‌బీ, నిజాంపేట్, బాచుపల్లి, ప్రగతినగర్, అంబర్‌పేట, కాచిగూడ, గోల్నాక, నల్లకుంట, చార్మినార్, చాంద్రాయణగుట్ట, బహదూర్‌పురా, యాకుత్‌పురా ప్రాంతాల్లో ప్రాంతాల్లో నగరవాసులు తడిసిముద్దయ్యారు.

ఇదీ చూడండి: Rains In Hyderabad: తడిసిముద్దైన భాగ్యనగరం.. కాలనీలు జలమయం!

Last Updated : Sep 4, 2021, 8:37 PM IST

ABOUT THE AUTHOR

...view details