తెలంగాణ

telangana

ETV Bharat / state

'మోదీనే కోరుకుంటున్నారు' - AMEERPET METRO

"ప్రజలు మోదీనే మళ్లీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారు. 'భారత్​ మన్​ కీ బాత్.. మోదీ కే సాత్​​' అనే కార్యక్రమంతో ముందుకు వెళ్తున్నాం" - లక్ష్మణ్​

LAXMAN

By

Published : Mar 1, 2019, 6:59 PM IST

అన్ని వర్గాల ప్రజలు మోదీనే మళ్ళీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. 'భారత్ మన్ కీ బాత్ మోదీ కే సాత్' కార్యక్రమం ద్వారా సామాన్యుల గొంతును ప్రధానికి తెలియచేసే ప్రయత్నం చేస్తున్నామన్నారు. ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు... నాంపల్లి నుంచి అమీర్​పేట్​ వరకు మెట్రో రైలులో ఎమ్మెల్సీ రాంచందర్ రావుతో కలిసి ప్రయాణించారు. తాము సేకరించిన అభిప్రాయాలన్నీ మేనిఫెస్టో కమిటీకి చేరవేస్తామని పేర్కొన్నారు.

మెట్రోలో ప్రయాణించిన లక్ష్మణ్​

ABOUT THE AUTHOR

...view details