తెలంగాణ

telangana

ETV Bharat / state

నిర్మాణంలో ఉన్న భవనపు గోడ కూలి ఇద్దరికి గాయాలు - RAIN EFFECTS

చిన్నపాటి వర్షానికే హైదరాబాద్​ పాతబస్తీలో నిర్మాణంలో ఉన్న ఓ భవనపు గోడ కూలిపోయింది. ఈ ఘటనలో పక్కనే ఉన్న ఇల్లు ధ్వంసం కాగా... ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు.

WALL COLLAPSE DUE TO RAIN IN HYDERABAD
నిర్మాణంలో ఉన్న భవనపు గోడ కూలి ఇద్దరికి గాయాలు

By

Published : Apr 26, 2020, 8:25 PM IST

హైదరాబాద్ పాతబస్తీలో హుస్సేని అలం ప్రాంతంలో కురిసిన చిన్నపాటి వర్షానికి నిర్మాణంలో ఉన్నఓ భవనం గోడ కూలింది. గోడ శకలాలు పక్కనే ఉన్న ఇంటిపై పడగా... రేకులు పగిలి పోయాయి. ఈ ఘటనలో ఇంట్లో ఉన్న ఇద్దరు గాయపడ్డారు. క్షతగాత్రులను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి:'కరోనాపై పోరులో ఓర్పు, క్రమశిక్షణే కీలకం'

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details