చేతనైనంత చేయూత
తమకు చేతనైనంత డబ్బు సమకూర్చి.. కుత్బుల్లాపూర్ సుభాష్‌నగర్‌లో ఉన్న కృపా చిల్డ్రన్స్ హోమ్‌కు అందించారు. ఆశ్రమానికి ఆరు నెలల పాటు అద్దె, పిల్లలకు కావాల్సిన నిత్యావసర సరుకులు సమకూర్చారు.
చేతనైనంత చేయూత
తమకు చేతనైనంత డబ్బు సమకూర్చి.. కుత్బుల్లాపూర్ సుభాష్‌నగర్‌లో ఉన్న కృపా చిల్డ్రన్స్ హోమ్‌కు అందించారు. ఆశ్రమానికి ఆరు నెలల పాటు అద్దె, పిల్లలకు కావాల్సిన నిత్యావసర సరుకులు సమకూర్చారు.
ప్రతినెల సాయం చేస్తాం
50 మందికి పైగా ఒక్కటై.. పిల్లలకు నిత్యావసర వస్తువులు, బట్టలు అందజేశారు. ఆరు నెలల పాటు ఆ చిన్నారులకు అవసరమైన అన్ని వసతులను తామే కల్పిస్తామని వాకర్స్ అసోసియేషన్ సభ్యులు హామీ ఇచ్చారు. ప్రతి నెల తమకు తోచినంత సేవా కార్యక్రమాలను చేయాలని నిశ్చయించుకొని మానవహారాన్ని నిర్వహించారు.
ఇవీ చూడండి:మోదీని కలిసిన పొంగులేటి సుధాకర్ రెడ్డి