పౌరసరఫరాల సంస్థ ఉద్యోగులకు వేతన సవరణ వర్తింపు - ఉద్యోగులకు వేతన సవరణ

18:40 December 20
పౌరసరఫరాల సంస్థ ఉద్యోగులకు వేతన సవరణ వర్తింపు
civil supplies department: వేతన సవరణ కోసం గత కొన్నాళ్లుగా ఎదురు చూస్తున్న పౌరసరఫరాల సంస్థ ఉద్యోగుల ఆశలు ఫలించాయి. పౌరసరఫరాల సంస్థ ఉద్యోగులకు వేతన సవరణను వర్తింపజేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 261 మంది రెగ్యులర్ ఉద్యోగులకు పీఆర్సీ ప్రకారం వేతనాలు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ నిర్ణయంతో సివిల్ సప్లై ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చదవండి:
23న చెన్నై తాగునీటి కమిటీ సమావేశం.. హాజరుకానున్న తెలుగు రాష్ట్రాలు