సమస్యలను పరిష్కరించాలంటూ హైదరాబాద్ కలెక్టరేట్ వద్ద గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం జిల్లా శాఖ ఆధ్వర్యంలో వీఆర్వోలు నిరసన చేపట్టారు. తమను రెవెన్యూశాఖలోనే కొనసాగించడం సహా... సీనియర్లకు పదోన్నతులు ఇవ్వాలని కోరారు.
సమస్యలను పరిష్కరించాలంటూ వీఆర్వోల నిరసన - telangana varthalu
హైదరాబాద్ కలెక్టరేట్ వద్ద వీఆర్వోలు నిరసన చేపట్టారు. తమను రెవెన్యూశాఖలోనే కొనసాగించడం సహా పదోన్నతులు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

సమస్యలను పరిష్కరించాలంటూ వీఆర్వోల నిరసన
పదోన్నతుల విషయంలో వీఆర్వోలను విస్మరించారని... వీఆర్వో వ్యవస్థ రద్దుచేసి 5 నెలలు గడుస్తున్నా.. తమ భవిష్యత్తుపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఆరోపించారు.వీఆర్వోల సీనియారిటీకి భద్రత కల్పిస్తూ... జూనియర్ అసిస్టెంట్లుగా, స్పెషల్ రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లుగా పదోన్నతి కల్పించాలని డిమాండ్ చేశారు.
సమస్యలను పరిష్కరించాలంటూ వీఆర్వోల నిరసన
ఇదీ చదవండి:నిరుద్యోగులు, ఉద్యోగులతో చెలగాటమొద్దు: జీవన్ రెడ్డి