తెలంగాణ

telangana

ETV Bharat / state

ఓటుకు నోటు కేసు విచారణ సోమవారానికి వాయిదా - ఓటుకు నోటు కేసు సోమవారనికి వాయిదా

ఓటుకు నోటు కేసు విచారణను ఏసీబీ కోర్టు సోమవారానికి వాయిదా వేసింది. ఎంపీ రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య నిందితులుగా ఉన్న ఈ కేసును రోజువారీ విచారణ చేపట్టనుంది.

ఓటుకు నోటు కేసు విచారణ సోమవారానికి వాయిదా
ఓటుకు నోటు కేసు విచారణ సోమవారానికి వాయిదా

By

Published : Oct 9, 2020, 7:30 PM IST

ఓటుకు నోటు కేసు విచారణను ఏసీబీ కోర్టు సోమవారానికి వాయిదా వేసింది. ఎంపీ రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య నిందితులుగా ఉన్న ఈ కేసులో రోజువారీ విచారణ చేపట్టింది. ఇవాళ కేసును పరిశీలించిన అనిశా న్యాయస్థానం తదుపరి విచారణను ఈనెల 12కి వాయిదా వేసింది.

మరోవైపు చంద్రబాబు నాయుడు ఆస్తులపై విచారణ జరపాలని లక్ష్మీపార్వతి దాఖలు చేసిన ఫిర్యాదుపై విచారణను ఏసీబీ కోర్టు ఈనెల 21కి వాయిదా వేసింది.

ఇదీ చూడండి:దుబ్బాక నియోజక వర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తాం: హరీశ్​ రావు

ABOUT THE AUTHOR

...view details