- ఇదీ చూడండి: రాష్ట్రంలో కరోనా పంజా.. ఒకేరోజు 2909 కేసులు
హైదరాబాద్‌లో వ్యాపారుల స్వచ్ఛంద బంద్ - హైదరాబాద్‌లో స్వచ్ఛంద బంద్
రాష్ట్రంలో కరోనా ఉధృతి దృష్ట్యా ఆటోమొబైల్ స్పేర్ పార్ట్స్ అసోసియేషన్ స్వచ్ఛందంగా బంద్ ప్రకటించాయి. సోమవారం నుంచి సాయంత్రం ఆరున్నర వరకే దుకాణాలు తెరచి ఉంచనున్నట్లు నిర్ణయించాయి. రాష్ట్రవ్యాప్తంగా దుకాణాలన్నింటికి ఈ నిబంధనలు వర్తిస్తాయంటున్న అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాస్‌గుప్తాతో ఈటీవీ భారత్ ప్రతినిధి రమ్య ముఖాముఖి
హైదరాబాద్‌లో వ్యాపారుల స్వచ్ఛంద బంద్