హైదరాబాద్ బాచుపల్లిలోని వీఎన్ఆర్ విజేఐటీ ఇంజినీరింగ్ కళాశాలలో వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. సంప్రదాయ, పాశ్చాత్య పాటలకు తగినట్టుగా విద్యార్థులు చేసిన నృత్యాలు వీక్షకులను ఆకట్టుకున్నాయి.
ఆకట్టుకున్న వీఎన్ఆర్ వీజేఐటీ కళాశాల వార్షికోత్సవ వేడుకలు - కళాశాల వార్షికోత్సవ వేడుకలు
హైదరాబాద్ బాచుపల్లిలోని వీఎన్ఆర్ విజేఐటీ ఇంజినీరింగ్ కళాశాల వార్షికోత్సవ వేడుకలను అట్టహాసంగా నిర్వహించారు. కార్యక్రమంలో విద్యార్థులు వివిధ ప్రదర్శనలతో చూపరులను ఆకట్టుకున్నారు.

ఆకట్టుకున్న వీఎన్ఆర్ వీజేఐటీ కళాశాల వార్షికోత్సవ వేడుకలు
విద్యార్థులు చేసిన వివిధ ప్రదర్శనలు చూపరులను ఆద్యంతం మైమరపించాయి.
ఆకట్టుకున్న వీఎన్ఆర్ వీజేఐటీ కళాశాల వార్షికోత్సవ వేడుకలు
ఇదీ చూడండి :'మా బిడ్డను మాకు అప్పగించండి'
Last Updated : Mar 1, 2020, 8:01 AM IST