తెలంగాణ

telangana

ETV Bharat / state

వడ్డీలేని, పావలావడ్డీ రుణాలకు నిధుల విడుదల

వడ్డీలేని రుణాలు, పావలావడ్డీ రుణాల బకాయిలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. ఈ మేరకు వ్యవసాయశాఖ కార్యదర్శి జనార్దన్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.

Vlr clearence by state government
బకాయిలకు సంబంధించి నిధుల విడుదల చేసిన ప్రభుత్వం

By

Published : Jun 11, 2020, 10:20 PM IST

రైతులకు వడ్డీలేని రుణాలు, పావలావడ్డీ రుణాల బకాయిలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. వడ్డీలేని రుణాలకు చెందిన పెండింగ్ క్లెయింల క్లియరెన్స్ కోసం నిధులను మంజూరు చేసింది. ఇందుకోసం రూ. 65 కోట్ల 87 లక్షల నిధులు విడుదల చేస్తూ పరిపాలనా ఉత్తర్వులు ఇచ్చింది. ఈ మేరకు వ్యవసాయశాఖ కార్యదర్శి జనార్దన్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.

ABOUT THE AUTHOR

...view details