తెలంగాణ

telangana

ETV Bharat / state

వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో దర్యాప్తు ముమ్మరం - ఏపీ వివేకానందా రెడ్డి కేసు

ఏపీలో కలకలం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసుపై సీబీఐ దర్యాప్తు కొనసాగుతోంది. ఇప్పటికే వివేకా ఇల్లును క్షుణ్నంగా పరిశీలించిన అధికారులు...ఈ కేసులో అనుమానితుడిగా ఉన్న రంగన్నను విచారించారు.

వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో కొనసాగుతోన్న దర్యాప్తు
వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో కొనసాగుతోన్న దర్యాప్తు

By

Published : Jul 23, 2020, 2:28 PM IST

వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ కొనసాగుతోంది. 2019 మార్చి 15న వివేకా హత్య జరిగినపుడు వాచ్‌మెన్‌గా ఉన్న రంగన్నను ఏపీ పులివెందుల డీఎస్పీ కార్యాలయంలో సీబీఐ అధికారులు విచారిస్తున్నారు.

హత్య గురించి తనకు ఏమీ తెలియదని.. ఈ విషయాన్ని ఇప్పటికే సిట్‌కు ఇచ్చిన వాంగ్మూలంలో తెలిపానని రంగన్న చెప్పినట్లు తెలిసింది.

ABOUT THE AUTHOR

...view details