తెలంగాణ

telangana

ETV Bharat / state

క్వీన్‌ ఆఫ్‌ సౌత్‌ ఇండియాగా విశాఖ యువతి - విశాఖ వార్తలు

క్వీన్‌ ఆఫ్‌ సౌత్‌ ఇండియా కిరీటాన్ని ఏపీలోని విశాఖ జిల్లా కూర్మన్నపాలేనికి చెందిన యువతి దక్కించుకుంది. ఇండియన్‌ మీడియా వర్క్స్‌ సీఈవో జాన్‌ అమలాన్‌ సారథ్యంలో... జూన్‌ 28 నుంచి ఆగస్టు 25 వరకు చెన్నై కేంద్రంగా ఈ పోటీలు జరిగాయి.

visakha woman bhavani is the winner of the queen of south india
క్వీన్‌ ఆఫ్‌ సౌత్‌ ఇండియాగా విశాఖ యువతి

By

Published : Sep 1, 2020, 12:21 PM IST

చెన్నైలో ఇటీవల నిర్వహించిన కింగ్‌ అండ్‌ క్వీన్‌ ఆఫ్‌ సౌత్‌ ఇండియా ఆన్‌లైన్‌ ఫ్యాషన్‌ పోటీల్లో ఏపీ విశాఖ నగరంలోని కూర్మన్నపాలేనికి చెందిన యువతి కె.దుర్గాభవాని విజేతగా నిలిచింది.

చెన్నైకి చెందిన ఇండియన్‌ మీడియా వర్క్స్‌ సీఈవో జాన్‌ అమలాన్‌ ఆధ్వర్యంలో జూన్‌ 28 నుంచి ఆగస్టు 25 వరకు ఈ పోటీలు నిర్వహించారు. 16 ఏళ్ల నుంచి 40ఏళ్ల లోపు వయసు విభాగంలో మహిళలు, పురుషులకు వేర్వేరుగా పోటీలు జరిగాయి. తండ్రి సత్యనారాయణ, తల్లి వరలక్ష్మిల సహకారంతో పోటీల్లో గెలవగలిగానని దుర్గాభవాని చెప్పారు.

ఇదీ చదవండి:స్వచ్ఛమైన గాలి.. మట్టివాసన... ఫామ్‌టూర్స్‌కు నగరవాసులు

ABOUT THE AUTHOR

...view details