తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. శనివారం ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి, ఛత్తీస్‌గఢ్ మంత్రి కవాజీ లక్మా.. స్వామివారి సేవలో పాల్గొన్నారు.
తిరుమల శ్రీవారి సేవలో ప్రముఖులు - tirumala latest news
తిరుమల శ్రీవారి సేవలో ప్రముఖులు పాల్గొన్నారు. ఈ రోజు ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, ఏపీ ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి, ఛత్తీస్‌గఢ్ మంత్రి కవాజీ లక్మా తదితరులు స్వామివారిని దర్శించుకున్నారు.
తిరుమల
దర్శనానంతరం ప్రముఖులకు ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.
ఇదీ చదవండి:18 నుంచి పాతగుట్టలో అధ్యయన, బ్రహ్మోత్సవాలు