ఏపీ పశ్చిమ గోదావరి జిల్లా దేవరపల్లి మండలంలో 17 మంది గ్రామ వాలంటీర్లను సంబంధిత అధికారులు తొలగించారు. వైఎస్‌ఆర్ చేయూత పథకంలో అక్రమాలకు పాల్పడ్డారన్నారు.
అక్రమాలకు పాల్పపడ్డారని గ్రామ వాలంటీర్ల తొలగింపు - పశ్చిమగోదావరి దేవరాపల్లిలో గ్రామవాలంటీర్ల సస్పెండ్
వైఎస్‌ఆర్ చేయూత పథకంలో అక్రమాలకు పాల్పడ్డారని... ఏపీ పశ్చిమ గోదావరి జిల్లా దేవరపల్లి మండలంలో 17 మంది గ్రామ వాలంటీర్లను అధికారులు తొలగించారు.
అక్రమాలకు పాల్పపడ్డారని గ్రామ వాలంటీర్ల తొలగింపు
అంగన్వాడీ సిబ్బంది, విదేశాల్లో ఉన్నవారికి లబ్ధి చేకూర్చినట్టుగా తేలిందని చెప్పారు. ఈ కారణంగానే.. వారిని విధుల నుంచి తొలగించినట్లు తెలిపారు.
ఇవీ చూడండి: 'చెరువుల ఆక్రమణలపై సంయుక్త కమిటీ'
TAGGED:
ysr cheyuta scheme news