ఏపీ విజయవాడలోని కనకదుర్గ ఫ్లైఓవర్ శుక్రవారం ఉదయం 11.30 గంటలకు ప్రారంభం కానుంది. కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ, ఏపీ సీఎం జగన్ వర్చువల్‌గా ప్రారంభోత్సవంలో పాల్గొననున్నారు. ఫ్లైఓవర్ ప్రారంభోత్సవ ఏర్పాట్లను కలెక్టర్ ఇంతియాజ్, ఆర్అండ్బీ అధికారులు పరిశీలించారు. ప్రారంభం అయ్యాక ఫ్లైఓవర్‌పై ఆర్అండ్బీ మంత్రి శంకర్ నారాయణ, అధికారులు మొదటగా ట్రావెల్ చేయనున్నారు.
ప్రారంభానికి ముస్తాబైన విజయవాడ కనకదుర్గ ఫ్లైఓవర్ - Vijayawada Flyover opening news
ఆంధ్రప్రదేశ్ విజయవాడలోని కనకదుర్గ ఫ్లైఓవర్ శుక్రవారం ఉదయం 11.30 గంటలకు ప్రారంభం కానుంది. కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ, ఏపీ సీఎం జగన్ వర్చువల్‌గా ప్రారంభోత్సవంలో పాల్గొననున్నారు.
ప్రారంభానికి ముస్తాబైన విజయవాడ కనకదుర్గ ఫ్లైఓవర్
రాష్ట్రానికి సంబంధించి రూ. 15,592 కోట్ల అంచనాలతో 16 ప్రాజెక్టుల పనులు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు జరగనున్నాయి.
ఇవీ చూడండి: వరదల్లో ఒకే కుటుంబానికి చెందిన 8మంది గల్లంతు