తెలంగాణ

telangana

By

Published : Aug 28, 2020, 2:28 PM IST

ETV Bharat / state

'రఘురామకృష్ణరాజును డిస్‌క్వాలిఫై చేయాలని స్పీకర్‌కు వినతిపత్రం ఇచ్చాం'

రఘురామకృష్ణరాజును డిస్‌క్వాలిఫై చేయాలని స్పీకర్‌కు వినతిపత్రం ఇచ్చినట్లు వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు.

'రఘురామకృష్ణరాజును డిస్‌క్వాలిఫై చేయాలని స్పీకర్‌కు వినతిపత్రం ఇచ్చాం'
'రఘురామకృష్ణరాజును డిస్‌క్వాలిఫై చేయాలని స్పీకర్‌కు వినతిపత్రం ఇచ్చాం'

రఘురామకృష్ణరాజును డిస్‌క్వాలిఫై చేయాలని స్పీకర్‌కు వినతిపత్రం ఇచ్చినట్లు ఏపీ వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. స్టాండింగ్ కమిటీ నుంచి కూడా తొలగించాలని కోరినట్లు విజయసాయిరెడ్డి అన్నారు.

ABOUT THE AUTHOR

...view details