Vijayasai Reddy: రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల విషయంలో.. జగనే ఒక నిర్ణయం తీసుకుంటారని ఆంధ్రప్రదేశ్ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. పార్లమెంట్ కామర్స్‌స్థాయి సంఘం ఛైర్మన్‌గా ఉన్న విజయసాయిరెడ్డి.. ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడిని కలిసి.. నివేదిక సమర్పించారు. పర్యాటక స్థాయి సంఘం నివేదికల ప్రజంటేషన్ను టీజీ వెంకటేశ్ సమర్పించారు.
రాహుల్‌గాంధీ ఈడీ విచారణ కేంద్రం కక్ష సాధింపు కాదన్నారు. కర్మ సిద్ధాంతంతో పాటూ చేసిన పాపాలు అనుభవించాల్సిందేనన్నారు. కేంద్రం కక్షసాధింపు చేయట్లేదని.. సుబ్రహ్మణ్యస్వామి పిల్ పైనే విచారణ జరుగుతోందని అన్నారు.