మినిమమ్ బ్యాలన్స్ లేదని ఖాతా నిలిపివేశారు: విజయ్ దేవరకొండ - vijay devara konda
ఫోర్బ్స్ అండర్ 30 జాబితాపై నటుడు విజయ్ దేవరకొండ స్పందించారు.
విజయ్ దేవరకొండ
ఫోర్బ్స్ అండర్ 30 జాబితాపై కథానాయకుడు విజయ్ దేవరకొండ స్పందించారు. 'నాకు 25 ఏళ్లు ఉన్నప్పుడు నా బ్యాంకు అకౌంట్లో మినిమన్ బ్యాలమ్స్ రూ.500 లేవని ఖాతాను నిలిపివేశారు. అప్పుడు నాన్న 30 ఏళ్లలోపు జీవితంలో స్థిరపడ్డానికి ప్రయత్నించు.. అని చెప్పారు. అది ఇప్పుడు నిజమైంది'. అంటూ ట్వీట్ చేశారు.
ఫోర్బ్స్ అండర్ 30 జాబితాలో విజయ దేవరకొండ పేరు ఉన్న సంగతి మనకి తెలిసిందే.