తెలంగాణ

telangana

ETV Bharat / state

'కేసీఆర్​ను ప్రశంసించిన ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు' - ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు

తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకుంటున్న చర్యలను ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రశంసించినట్లు రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ తెలిపారు.

vice-president-venkayya-naidu-praised-telangana-cm-kcr
'కేసీఆర్​ను ప్రశంసించిన ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు'

By

Published : Apr 21, 2020, 8:45 PM IST

Updated : Apr 22, 2020, 12:34 AM IST

కరోనా వైరస్​ను కట్టడి చేయడంలో ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకుంటున్న చర్యలను ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ప్రశంసించారు. ఈ విషయాన్ని రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

''ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు... తెలంగాణ సీఎం కేసీఆర్, ఆయన కుటుంబం గురించి యోగక్షేమాలు అడగినందుకు చాలా ఆనందంగా ఉంది. తెలంగాణలో కరోనా కట్టడికై సీఎం కేసీఆర్ తీసుకుంటున్న చర్యలను ఆయన ప్రశంసించినప్పుడు చాలా గర్వంగా అనిపించింది. మీ ఆదరణకు ధన్యవాదాలు సార్.''

- ఎంపీ సంతోష్ కుమార్

ఇవీ చూడండి:రైతులను అవమానించడం క్షమించరాని నేరం: ఈటల

Last Updated : Apr 22, 2020, 12:34 AM IST

ABOUT THE AUTHOR

...view details