ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ స్వర్ణప్యాలెస్‌లో జరిగిన అగ్నిప్రమాదంపై రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బాధితులు త్వరగా కోలుకోవాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆకాంక్షిస్తున్నానన్నారు.
స్వర్ణ ప్యాలెస్ అగ్నిప్రమాదంపై రాజకీయ ప్రముఖుల ప్రగాఢ సానుభూతి - విజయవాడల స్వర్ణ ప్యాలెస్ తాజా వార్తలు
ఏపీలోని విజయవాడలో జరిగిన అగ్నిప్రమాదంపై రాజకీయ ప్రముఖులు తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి సహా... ఎంపీ సుజానా చౌదరి, ఏపీ గవర్నర్ హరిచందన్... ప్రమాదకర ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

స్వర్ణ ప్యాలెస్ అగ్నిప్రమాదంపై రాజకీయ ప్రముఖుల ప్రగాఢ సానుభూతి
మృతుల కుటుంబాలకు ఆ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రమాదంలో కరోనా రోగులు మృతి చెందటం బాధాకరమని ఎంపీ సుజనా చౌదరి అన్నారు.
ఇదీ చూడండి:'కరోనా అనేది రెండు వారాల జబ్బు మాత్రమే...'