తెలంగాణ

telangana

ETV Bharat / state

పంజాగుట్టలో అంబేడ్కర్ విగ్రహాన్ని ప్రతిష్ఠించాలి: వీహెచ్ - vhr press meet at gandhi bhavan hyderabad

ఏప్రిల్ 14వ తేదీన పంజాగుట్టలో అంబేడ్కర్ విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు డిమాండ్ చేశారు. మార్చి 6న జంతర్‌మంతర్ వద్ద తలపెట్టనున్న ధర్నాకు అంబేడ్కర్ అభిమానులంతా తరలిరావాలని కోరారు.

vhr press meet at gandhi bhavan  hyderabad on inaugurate ambedkar statue
పంజాగుట్టలో అంబేడ్కర్ విగ్రహాన్ని ప్రతిష్టించాలి

By

Published : Feb 26, 2020, 7:29 PM IST

ఏప్రిల్ 14వ తేదీన అంబేడ్కర్ జయంతి సందర్భంగా పంజాగుట్టలో అంబేడ్కర్ విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు డిమాండ్ చేశారు. ఏప్రిల్​లోపు ప్రభుత్వం స్పందించకుంటే దేశవ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని గాంధీ భవన్​లో నిర్వహించిన సమావేశంలో తెలిపారు. మార్చి 4వ తేదీన పార్లమెంట్‌లో అన్ని పార్టీల ఎంపీలను కలిసి ఈ సమస్యను లోక్‌సభలో లేవనెత్తాలని కోరనున్నట్లు వీహెచ్‌ తెలిపారు.

పంజాగుట్టలో అంబేడ్కర్ విగ్రహాన్ని ప్రతిష్టించాలి

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details