తెలంగాణ

telangana

ETV Bharat / state

'అటవీ అధికారిణి అనితకు వీహెచ్ పరామర్శ' - AICC FORMER SECRETARY VH

హైదరాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఎఫ్ఆర్​ఓ అనితను వీహెచ్ పరామర్శించారు. అధికారిణి ఆరోగ్య వివరాలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు.

అధికారులకు రక్షణ కల్పించాలి : వీహెచ్

By

Published : Jul 1, 2019, 10:52 PM IST

తెరాస నాయకుల చేతిలో గాయపడిన సిర్పూర్‌ కాగజ్‌నగర్ అటవీ రేంజ్ అధికారి అనితను ఏఐసీసీ కార్యదర్శి మాజీ ఎంపీ వి.హనుమంతరావు పరామర్శించారు.
హైదరాబాద్ కిమ్స్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అనిత ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం దాడికి సంబంధించిన వివరాలపై ఆరా తీశారు. దోషులను కఠినంగా శిక్షించి అధికారులకు రక్షణ కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అధికారిణిని పరామర్శించిన వీహెచ్

ABOUT THE AUTHOR

...view details