తెలంగాణ

telangana

ETV Bharat / state

ఖమ్మంపై కన్నేసిన వీహెచ్ - vh in khammam race

ఖమ్మం లోక్​సభ స్థానానికి పోటీ చేస్తా. దరఖాస్తు కూడా చేశా. మజాక్​ చేసే అలవాటు నాకు లేదు. అధిష్ఠానం ఆశీస్సులు, ప్రజల మద్దతు, స్థానిక నేతల సహకారంతో పోటీ చేస్తా: వీహెచ్

ఖమ్మం నుంచి పోటీచేస్తా..!

By

Published : Feb 11, 2019, 5:59 PM IST

ఖమ్మం నుంచి పోటీచేస్తా..!
వచ్చే లోక్​సభ ఎన్నికల్లో ఖమ్మం నుంచి పోటీకి సిద్ధమని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు ప్రకటించారు. అధిష్ఠానం టికెట్ ఇస్తే ఖమ్మం ఎంపీగా గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో అవినీతి గురించి మాట్లాడిన ప్రధానికి... తెలంగాణలో అవినీతితో పాటు కుటుంబపాలన ఎందుకు కనిపించడంలేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఉందో లేదో అర్థంకావడంలేదని దుయ్యబట్టారు.

ABOUT THE AUTHOR

...view details