సొంత పార్టీ నేతలపై కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు మండిపడ్డారు. వివేక్ పెట్టే అఖిలపక్షం సమావేశానికి కాంగ్రెస్ నేతలు ఎందుకు వెళ్తున్నారని ప్రశ్నించారు. జాతీయ పార్టీ సొంత కార్యాచరణ లేకుండా... వివేక్‌తో చర్చలు జరపడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు.
సొంతపార్టీ నేతలపై వీహెచ్ ఆగ్రహం - vivek
వివేక్‌తో కాంగ్రెస్ నేతలు చర్చలకు పోవడం ఏంటని వీహెచ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
సొంతపార్టీ నేతలపై వీహెచ్ ఆగ్రహం