'కేంద్రం ఎన్నో ప్రతిష్ఠాత్మక పథకాలను చేపట్టింది'
"కేంద్రం ఎన్నో ప్రతిష్ఠాత్మక పథకాలు ప్రవేశపెట్టింది" - undefined
హైదరాబాద్ సైబర్ కన్వెన్షన్లో ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్‌పై జరిగిన జాతీయ సదస్సుకు ఉపరాష్ట్రతి వెంకయ్యనాయుడు ముఖ్య అతిధిగా హాజరయ్యారు. గ్రామీణ ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు కేంద్రం ఎంతో కృషి చేస్తోందని తెలిపారు.
!["కేంద్రం ఎన్నో ప్రతిష్ఠాత్మక పథకాలు ప్రవేశపెట్టింది"](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4508237-thumbnail-3x2-vysh.jpg)
'కేంద్రం ఎన్నో ప్రతిష్ఠాత్మక పథకాలను చేపట్టింది'
TAGGED:
venkaiah naidu live