రోడ్లపై పెరుగుతున్న వాహనల సంఖ్య - lock down in hyderabad
హైదరాబాద్ మహానగరంలో రహదారులపై తిరుగుతున్న వాహనాల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. గత నాలుగైదు రోజులుగా వాహనదారులు రోడ్లపైకి ఎక్కువ సంఖ్యలో వస్తున్నారు. వీరిని అడ్డుకోవడానికి పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. మరిన్ని వివరాలను మా ప్రతినిధి అందిస్తారు....
రోడ్లపై పెరుగుతున్న వాహనల సంఖ్య