హైదరాబాద్‌లో భారీ వర్షాలకు అతలాకుతలమైన లోతట్టు ప్రాంతాలు క్రమంగా కోలుకుంటున్నాయి. వరద పూర్తిగా తొలగిపోతుండగా.. అందులో కొట్టుకొచ్చిన వాహనాలు బయటపడున్నాయి. గగన్‌పహాడ్‌లో పరిస్థితిని మా ఈటీవీ భారత్ ప్రతినిధి వివరిస్తారు...
వరదల్లో కొట్టుకెళ్లిన వాహనాలు... లక్షల్లో నష్టం - Vehicles in the flood
ఇటీవల కురిసిన భారీ వర్షానికి పదుల సంఖ్యలో కార్లు, లారీలు, ట్యాంకర్లు వరదల్లో కొట్టుకుపోయాయి. దాని వల్ల లక్షల రూపాయల ఆర్థిక నష్టం వాటిళ్లిందని వాహనదారులు కనీళ్లు పెట్టెకుంటున్నారు. గగన్‌పహాడ్ నుంచి వరదల్లో కొట్టుకుపోయిన వాహనయాజమానులతో ఈటీవీ భారత్ ప్రతినిధి ముఖాముఖి...
వరదల్లో వాహనాలు కొట్టుకెళ్లి లక్షల్లో నష్టం