కరోనా వైరస్ కట్టడి చర్యల్లో భాగంగా ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌తో ఇబ్బంది పడుతున్న పేదలకు యువ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు చందు చేయూత అందించారు. హైదరాబాద్ ముషీరాబాద్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో ప్రతి ఇంటికి వెళ్లి కూరగాయల బ్యాగును అందజేశారు పార్టీ అధ్యక్షుడు. కరోనా పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు సూచించారు.
యువ పార్టీ ఆధ్వర్యంలో పేదలకు చేయూత - vegetables distributed by yuva party chairman chandu
ముషీరాబాద్ నియోజకవర్గంలో యువ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు చందు అన్ని వర్గాల పేద ప్రజలకు కూరగాయలు పంపిణీ చేశారు.
యువ పార్టీ ఆధ్వర్యంలో పేదలకు చేయూత