తెలంగాణ

telangana

ETV Bharat / state

"వర్మ" మళ్లీ మొదటికొచ్చాడు.! - tamil

అర్జున్ రెడ్డి రీమేక్​గా తమిళంలో వస్తున్న 'వర్మ'  మళ్లీ మొదట్నుంచి షూటింగ్ జరుపుకోనుంది.

ధ్రువ్

By

Published : Feb 8, 2019, 12:15 AM IST

"అర్జున్ రెడ్డి" సృష్టించిన సెన్సేషన్ అందరికి తెలిసిందే. ఈ సినిమాను ఇతర భాషల్లోనూ రీమేక్​లు చేస్తున్నారు. హిందీలో షాహిద్ కపూర్ హీరోగా "కబీర్ ఖాన్" పేరుతో తెరకెక్కిస్తున్నారు.


తమిళంలో వర్మ పేరుతో విక్రమ్ తనయుడు ధ్రువ్ కథానాయకుడిగానూ ఈ చిత్రాన్ని రీమేక్​ చేస్తున్నారు. అయితే తమిళ సినిమా కథ మళ్లీ మొదటికొచ్చింది.
సినిమా మొత్తాన్ని మళ్లీ షూట్ చేస్తున్నామని చిత్ర నిర్మాణ సంస్థ ఈ4 ఎంటర్​టైన్​మెంట్స్ ప్రకటించింది.
త్వరలోనే చిత్రంలో నటీనటులు, దర్శకుడు పేరును వెల్లడిస్తామని తెలిపింది.
అలుపెరగకుండా పనిచేసి ఈ జూన్ కల్లా విడుదల చేస్తామని నిర్మాణ సంస్థ స్పష్టం చేసింది.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details