విరసం నేత వరవరరావుతో ఇవాళ ఆయన భార్య హేమ ఫోన్‌లో మాట్లాడారు. జైలు సిబ్బంది కల్పించిన అవకాశంతో వరవరరావుతో మాట్లాడినట్లు హేమ తెలిపారు. 15 రోజులకోసారి ఫోన్‌లో మాట్లడతానని చెప్పారు.
వరవరరావుకు తీవ్ర అస్వస్థతని ఎవరికీ చెప్పలేదు: హేమ - వరవరరావు తాజావార్తలు
వరవరరావుకు తీవ్ర అస్వస్థతని తానూ ఎవరికీ చెప్పలేదని ఆయన భార్య హేమ తెలిపారు. ఇవాళ ఫోన్‌లో మాట్లాడిన సమయంలో వరవరరావు స్వరంలో తేడాని గమనించినట్లు పేర్కొన్నారు.
![వరవరరావుకు తీవ్ర అస్వస్థతని ఎవరికీ చెప్పలేదు: హేమ varavararao wife hema talk about his health](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7859620-846-7859620-1593678951985.jpg)
వరవరరావుకు తీవ్ర అస్వస్థతని ఎవరికీ చెప్పలేదు: హేమ
ఫోన్‌లో మాట్లాడిన సమయంలో వరవరరావు స్వరంలో స్వల్ప తేడాను గమనించినట్లు పేర్కొన్నారు. వరవరరావుకు తీవ్ర అస్వస్థతని తానూ ఎవరికీ చెప్పలేదు.. ప్రకటించలేదని వివరించారు. ఇకనుంచి వారానికోసారి వరవరరావుతో మాట్లాడే అవకాశం కల్పిస్తామని చెప్పారని వెల్లడించారు.
ఇదీ చూడండీ :సుప్రీంకోర్టులో మంత్రి కేటీఆర్ కేవియట్ దాఖలు