వారాసిగూడలో హత్యకు గురైన ఇంటర్ విద్యార్థిని కేసును పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. రాత్రి బాలిక భవనం పైకి వెళ్లినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అప్పడు ఎవరో బాలికను తీసుకెళ్లి రాయితో కొట్టి భవనంపై నుంచి పడేశారని బాధిత కుటుంబ బంధువులు చెబుతున్నారు. రాత్రి అరుపులు వినిపించాయని తెలిపారు. ఆరిఫాను ఒక అబ్బాయి కొంతకాలంగా వేధిస్తున్నాడని.. అతనే ఈ పని చేసి ఉంటారని అనుమానిస్తున్నారు.
'ఆరిఫాను ఆ అబ్బాయే చంపాడు' - 'ఆరిఫాను ఆ అబ్బాయే చంపాడు'
సికింద్రాబాద్ వారాసిగూడ బాలికను హత్య ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రాత్రి ఇంటిపైకి వెళ్తే... ఎవరో ఆరిఫాను తీసుకెళ్లి చంపినట్లు బాధిత కుటుంబ బంధువులు తెలిపారు.
!['ఆరిఫాను ఆ అబ్బాయే చంపాడు' Varasiguda girl murder update](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5821956-thumbnail-3x2-murder.jpg)
'ఆరిఫాను ఆ అబ్బాయే చంపాడు'
Last Updated : Jan 24, 2020, 1:08 PM IST