ఏపీ ఎన్నికల సంఘం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఎన్నికల కమిషనర్ కార్యదర్శి వాణీమోహన్‌ను తొలగించింది. ఈ మేరకు ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ లేఖ రాశారు. కమిషనర్ కార్యాలయం నుంచి వాణీమోహన్‌ను రిలీవ్ చేస్తున్నట్లు ఆదేశాలు ఇచ్చారు.
ఏపీ ఎన్నికల కమిషన్ కార్యదర్శి వాణీమోహన్ తొలగింపు - ap local elections 2021 news
ఏపీ ఎన్నికల సంఘం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఎన్నికల కమిషనర్ కార్యదర్శి వాణీమోహన్‌ను తొలగించింది. ఈ మేరకు ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ లేఖ రాశారు. కమిషనర్ కార్యాలయం నుంచి వాణీమోహన్‌ను రిలీవ్ చేస్తున్నట్లు ఆదేశాలు ఇచ్చారు.
ఏపీ ఎన్నికల కమిషన్ కార్యదర్శి వాణీమోహన్ తొలగింపు
పంచాయతీ ఎన్నికలను అడ్డుకోవడానికి ప్రయత్నించారన్న అభియోగాలపై ఏపీ ఎన్నికల సంఘం సంయుక్త సంచాలకుడు (జేడీ) జీవీ సాయిప్రసాద్‌ను విధుల నుంచి ఎస్ఈసీ తొలగించిన విషయం తెలిసిందే.
- ఇదీ చదవండి:రూ.30 కోసం బావ హత్య.. హంతకుడికి జీవితఖైదు