తెలంగాణ

telangana

ETV Bharat / state

సూపర్ సూపర్ స్పైడర్​లకు ముమ్మరంగా కొనసాగుతున్న వ్యాక్సినేషన్ - Telangana news

హైదరాాబాద్​ ముషీరాబాద్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటుచేసిన వ్యాక్సినేషన్ జోరుగా సాగుతోంది. 14 రోజులుగా 14 వేల 523 మందికి వ్యాక్సిన్ చేసినట్లు అధికారులు తెలిపారు.

Vaccination to super spiders in Hyderabad
Vaccination to super spiders in Hyderabad

By

Published : Jun 11, 2021, 3:10 PM IST

హైదరాబాద్ ముషీరాబాద్ నియోజక వర్గంలో సూపర్ స్పైడర్​లకు వ్యాక్సినేషన్ ముమ్మరంగా సాగుతోంది. సూపర్ స్పైడర్ల కోసం ముషీరాబాద్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో వ్యాక్సినేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ కేంద్రంలో 14 రోజుల్లో 14 వేల 523 మందికి వ్యాక్సిన్ చేసినట్లు అధికారులు తెలిపారు.

అయితే వ్యాక్సిన్ కోసం వచ్చే వాహకుల పట్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యుల తీరుపై జీహెచ్ఎంసీ సిబ్బంది, ప్రజలు మండి పడుతున్నారు. వాక్సిన్ వేసుకున్న వారికి కనీసం పారాసెటమాల్ ఇవ్వడం లేదని ఆరోపించారు.

ABOUT THE AUTHOR

...view details