తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆరోగ్యశ్రీ పరిధిలోని ఆస్పత్రిల్లోనూ వ్యాక్సినేషన్: డాక్టర్ శ్రీనివాసరావు

ఆరోగ్యశ్రీ పరిధిలోని ఆస్పత్రిల్లోనూ వ్యాక్సినేషన్ కొనసాగుతుందని స్పష్టం చేశారు ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాసరావు. ఎలాంటి రియాక్షన్లు వచ్చినా తక్షణం చికిత్స చేస్తామని వెల్లడించారు. వ్యాక్సిన్​పై ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని సూచించారు.

ఆరోగ్యశ్రీ పరిధిలోని ఆస్పత్రిల్లోనూ వ్యాక్సినేషన్
ఆరోగ్యశ్రీ పరిధిలోని ఆస్పత్రిల్లోనూ వ్యాక్సినేషన్

By

Published : Feb 25, 2021, 6:54 PM IST

కరోనా మహమ్మారిని నిలువరించే ప్రక్రియలో భాగంగా దాదాపు నెలన్నర కాలంగా రాష్ట్రంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే ఆరోగ్య శాఖ, పారిశుద్ధ్య, పోలీస్‌ సిబ్బందికి వాక్సినేషన్ చేశారు. ఈ ప్రక్రియ దాదాపు పూర్తవుతుండగా వచ్చే నెల 1 నుంచి 60 ఏళ్లు పైబడిన వారికి, 45 ఏళ్లు పైబడి దీర్ఘకాలిక వ్యాధులతో బాధ పడుతున్న వారికి వ్యాక్సిన్ ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. అందుకు అనుగుణంగా శరవేగంగా ఏర్పాట్లు చేస్తున్నామంటున్న డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ డాక్టర్ శ్రీనివాసరావుతో ఈటీవీభారత్ ముఖాముఖి...

ఆరోగ్యశ్రీ పరిధిలోని ఆస్పత్రిల్లోనూ వ్యాక్సినేషన్

ABOUT THE AUTHOR

...view details