హైదరాబాద్ ముషీరాబాద్ సూపర్ స్ప్రెడర్లకు వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. ముషీరాబాద్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన వ్యాక్సిన్ కేంద్రంలో టీకా ఇస్తున్నారు. జీహెచ్ఎంసీ వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో వ్యాక్సినేషన్ చేస్తున్నారు. ప్రతి రోజు దాదాపు వెయ్యి మందికి పైగా టీకా కోసం తరలొస్తున్నారు. ఆదివారం 693 మందికి వ్యాక్సిన్ ఇచ్చారు.
సూపర్ స్ప్రెడర్లకు కొనసాగుతోన్న వ్యాక్సినేషన్ - తెలంగాణ వార్తలు
రాష్ట్రవ్యాప్తంగా సూపర్ స్ప్రెడర్లకు వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. హైదరాబాద్ ముషీరాబాద్‌లో సూపర్ స్ప్రెడర్లు వ్యాక్సిన్ కోసం తరలొచ్చారు.
![సూపర్ స్ప్రెడర్లకు కొనసాగుతోన్న వ్యాక్సినేషన్ సూపర్ స్ప్రెడర్లకు కొనసాగుతోన్న వ్యాక్సినేషన్](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-07:58:45:1623594525-tg-hyd-51-13-msrd-vaccin-av-ts10017-13062021191526-1306f-1623591926-635.jpg)
సూపర్ స్ప్రెడర్లకు కొనసాగుతోన్న వ్యాక్సినేషన్