రాష్ట్ర ఉపాధ్యాయ ఫెడరేషన్ నాలుగో మహాసభలు హైదరాబాద్‌లో మూడు రోజుల పాటు జరిగాయి. సభల అనంతరం టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర నూతన కార్యవర్గం ఎన్నిక - tsutf latest new
హైదరాబాద్‌లో మూడు రోజుల పాటు రాష్ట్ర ఉపాధ్యాయ ఫెడరేషన్ నాలుగో మహాసభలు జరిగాయి. సభల అనంతరం యూటీఎఫ్ రాష్ట్ర నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
![టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర నూతన కార్యవర్గం ఎన్నిక UTF elects new state executive](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10202713-782-10202713-1610378852517.jpg)
యూటీఎఫ్ రాష్ట్ర నూతన కార్యవర్గం ఎన్నిక
తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టీఎస్‌యూటీఎఫ్) రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులుగా కె. జంగయ్య, చావ రవి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నాలుగో రాష్ట్ర మహాసభల ముగింపులో నూతన కమిటీ ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగాయి.
రాష్ట్ర వ్యాప్తంగా నూతన కార్యవర్గ వివరాలు:
- ఉపాధ్యక్షులు. సీహెచ్ రాములు (సూర్యాపేట), సీహెచ్ దుర్గాభవాని (ఖమ్మం)
- కోశాధికారి. టి లక్ష్మారెడ్డి (సంగారెడ్డి)
- కార్యదర్శి. బి నరసింహారావు (ఖమ్మం)
- కె. సోమశేఖర్ (వరంగల్)
- ఎ. వెంకటి (ఆదిలాబాద్)
- యం. రాజశేఖరరెడ్డి (నల్లగొండ)
- వి. శాంతకుమారి (మంచిర్యాల)
- ఆర్. శారద (హైదరాబాద్)
- గొప్ప. సమ్మారావు (ములుగు)
- డి. సత్యానంద్(నిజామాబాద్)
- జి. నాగమణి (నల్లగొండ)
- ఇ. గాలయ్య (రంగారెడ్డి)
- బి. రాజు (భద్రాద్రి)
- కె. రంజిత్ కుమార్ (జనగామ)
- ఎస్. రవి ప్రసాద్ గౌడ్ (వనపర్తి)
- ఎస్. మల్లారెడ్డి (మహబూబబాద్)
- కె. రవికుమార్ (మహబూబ్ నగర్)
- జి. శ్రీధర్ (పెద్దపల్లి)
ఇదీ చూడండి: క్రికెట్ ఆడుతుండగా గుండెపోటు... యువకుడు మృతి