తెలంగాణ

telangana

ETV Bharat / state

'అశ్వత్థామరెడ్డి, రాజిరెడ్డిలకు ప్రమాదస్థాయిలో షుగర్, బీపీ' - Usmania doctors

అశ్వత్థామరెడ్డి, రాజిరెడ్డి మధుమేహంతో బాధపడుతున్నారని ఉస్మానియా వైద్యులు నిర్ధారించారు. ఆహారం తీసుకోకపోవడం వల్ల షుగర్, బీపీ లెవల్స్ పెరిగాయని తెలిపారు. ఆహారం తీసుకోకపోతే ఇద్దరి ప్రాణాలకు ప్రమాదని స్పష్టం చేశారు.

'అశ్వత్థామరెడ్డి, రాజిరెడ్డిలు మధుమేహంతో బాధపడుతున్నారు'

By

Published : Nov 18, 2019, 2:46 PM IST

ఆర్టీసీ ఐకాస నేతలు అశ్వత్థామరెడ్డి, రాజిరెడ్డి మధుమేహంతో బాధపడుతున్నారని ఉస్మానియా జనరల్​ ఆసుపత్రి ఆర్​ఎంవో రఫి వెల్లడించారు. ఆహారం తీసుకోకపోతే ఇద్దరి ప్రాణాలకు ప్రమాదం వాటిల్లే అవకాశం ఉందని ఆర్​ఎంవో స్పష్టం చేశారు. దీక్ష విరమించి ఆహారం తీసుకోవాలని కోరినట్లు తెలిపారు. నోటినుంచి ఆహారం తీసుకోకపోవడం వల్ల షుగర్​ బీపీ లెవల్స్​ బాగా పెరిగిపోయాయని చెప్పారు. సెలైన్స్​, ఫ్లూయిడ్స్​ను ఇద్దరికి ఎక్కిస్తున్నట్లు డాక్టర్​ రఫీ పేర్కొన్నారు.

'అశ్వత్థామరెడ్డి, రాజిరెడ్డిలు మధుమేహంతో బాధపడుతున్నారు'

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details