తెలంగాణ

telangana

ETV Bharat / state

భారత్​-వెస్టిండిస్​ తొలి టీ20కి ఉప్పల్​ స్టేడియం సిద్ధం...

హైదరాబాద్​లోని ఉప్పల్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియం వేదికగా రేపు జరగనున్న భారత్- వెస్టిండీస్ తొలి టీ20 మ్యాచ్​కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మ్యాచ్ కోసం ఇరు జట్లు మైదానంలో తీవ్ర కసరత్తు చేస్తున్నాయి. టీ20 మ్యాచ్​ కోసం హైదరాబాద్ క్రికెట్ అసోషియేషన్ మైదానాన్ని సిద్ధం చేసింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా భద్రత ఏర్పాట్లు చేసినట్లు రాచకొండ సీపీ మహేష్ భగవత్ తెలిపారు. సిరీస్​ మాదంటే మాదే అని తలపడుతున్న భారత్​-వెస్టిండిస్​ మ్యాచ్​కు సంబంధించిన  ఏర్పాట్లపై పూర్తి సమాచారం ఈ టీవీ భారత్​ ప్రతినిధి జ్యోతికిరణ్ మాటల్లో...

UPPAL STADIUM READY FOR INDIA-WEST INDIES T20 MATCH
UPPAL STADIUM READY FOR INDIA-WEST INDIES T20 MATCH

By

Published : Dec 5, 2019, 5:45 PM IST

భారత్​-వెస్టిండిస్​ తొలి టీ20కి ఉప్పల్​ స్టేడియం సిద్ధం...

ABOUT THE AUTHOR

...view details