రేషన్ కార్డులు లేని నిరుపేదలకు, వలస కార్మికులకు ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. రామాంతపూర్లోని పలు కుటుంబాలకు నెల రోజులకు సరిపడా నిత్యావసరాలను అందిచారు. లాక్డౌన్ నేపథ్యంలో ప్రజలు సామాజిక దూరం పాటించాలని... మాస్కులు ధరించాలని సూచించారు.
ఉప్పల్లో మాజీ ఎమ్మెల్యే నిత్యావసర సరుకుల పంపిణీ